తెలుగు » స్లోవీనియన్   దేశాలు మరియు భాషలు


5 [ఐదు]

దేశాలు మరియు భాషలు

-

5 [pet]

Dežele in jeziki

5 [ఐదు]

దేశాలు మరియు భాషలు

-

5 [pet]

Dežele in jeziki

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenščina
జాన్ లండన్ నుండి వచ్చాడు Jo-- j- i- L------.
లండన్ గ్రేట్ బ్రిటన్ లో ఉంది Lo---- s- n----- v V----- B--------.
అతను ఇంగ్లీషు మాట్లాడుతాడు On g----- a-------.
   
మరియా మాడ్రిడ్ నుండి వచ్చింది Ma---- j- i- M------.
మాడ్రిడ్ స్పెయిన్ లో ఉంది Ma---- s- n----- v Š------.
ఆమె స్పానిష్ మాట్లాడుతుంది On- g----- š------.
   
పీటర్ మరియు మార్థా బర్లిన్ నుండి వచ్చారు Pe--- i- M---- s-- i- B------.
బర్లిన్ జర్మని లో ఉంది Be---- s- n----- v N------.
మీరిద్దరూ జర్మన్ మాట్లాడగలరా? Al- v---- g------- n-----?
   
లండన్ పట్టణం ఒక దేశ రాజధాని Lo---- j- g----- m----.
మాడ్రిడ్ మరియు బర్లిన్ పట్టణాలు కూడా దేశ రాజధానులే Ma---- i- B----- s-- t--- g----- m----.
దేశ రాజధానులైన పట్టణాలు పెద్దవిగా మరియు సందడిగా ఉంటాయి Gl---- m---- s- v----- i- b----.
   
ఫ్రాంస్ యూరోప్ లో ఉంది Fr------ s- n----- v E-----.
ఈజిప్టు ఆఫ్రికా లో ఉంది Eg--- s- n----- v A-----.
జపాన్ ఆసియా లో ఉంది Ja------ s- n----- v A----.
   
కెనడా ఉత్తర అమెరికా లో ఉంది Ka---- s- n----- v S------ A------.
పనామా మధ్య అమెరికా లో ఉంది Pa---- s- n----- v S------ A------.
బ్రజిల్ దక్షిణ అమెరికా లో ఉంది Br------- s- n----- v J---- A------.