తెలుగు » స్లోవీనియన్   కొనుగోలు చేయడం


51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

-

51 [enainpetdeset]

Nakupovati

51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

-

51 [enainpetdeset]

Nakupovati

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenščina
నాకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Ho--- v k--------.
నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ho--- v k--------.
నాకు సమాచారపత్రాలు అమ్మే దుకాణానికి వెళ్ళాలని ఉంది Ho--- n---- k----- v k-----.
   
నాకు ఒక పుస్తకం అరువు తీసుకోవాలని ఉంది Ra-(a) b- s- i--------(a) e-- k----.
నాకు ఒక పుస్తకం కొనాలని ఉంది Ra-(a) b- k----(a) e-- k-----.
నాకు ఒక సమాచారపత్రం కొనాలని ఉంది Ra-(a) b- k----(a) e- č------.
   
నాకు ఒక పుస్తకం అరువు తీసుకొనుటకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Ra-(a) s- b- š--(š--) v k-------- i-------- e-- k-----.
ఒక పుస్తం కొనేందుకు నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ra-(a) b- š--(š--) v k-------- k---- e-- k-----.
ఒక దినపత్రిక కొనుటకు నాకు దినపత్రికల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ho--- v k----- k---- e- č------.
   
నాకు కళ్ళద్దాలు తయారుచేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలని ఉంది Ho--- k o-----.
నాకు సూపర్ మార్కెట్ కి వెళ్ళాలని ఉంది Ho--- v s--------------.
నాకు బేకరీకి వెళ్ళాలని ఉంది Ho--- v p-------.
   
నాకు ఒక కళ్ళజోడు కొనాలని ఉంది Ho--- k----- o----.
నాకు పళ్ళు, కూరగాయలు కొనాలని ఉంది Ho--- k----- s---- i- z--------.
నాకు రోల్స్ మరియు బ్రెడ్ కొనాలని ఉంది Ho--- k----- ž----- i- k---.
   
కళ్ళజోడ్లు కొనుటకు నాకు కళ్ళద్దాల దుకాణానికి నానికి వెళ్ళాలని ఉంది Ho--- k o------ d- k---- e-- o----.
పళ్ళు, కూరగాయలు కొనడానికి నేనొక సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి Ho--- v s-------------- p- s---- i- z--------.
రోల్స్ మరియు బ్రెడ్ కొనడానికి నేనొక బేకరీకి వెళ్ళాలి Ho--- v p------ p- ž----- i- k---.