తెలుగు » స్లోవీనియన్   తపాలా కార్యాలయం


59 [యాభై తొమ్మిది]

తపాలా కార్యాలయం

-

59 [devetinpetdeset]

Na pošti (Na poštnem uradu)

59 [యాభై తొమ్మిది]

తపాలా కార్యాలయం

-

59 [devetinpetdeset]

Na pošti (Na poštnem uradu)

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenščina
దగ్గరలో తపాలా కార్యాలయం ఎక్కడ ఉంది? Kj- j- n-------- p----?
తపాలా కార్యాలయం ఇక్కడ నుంచి దూరమా? Je d---- d- n-------- p----?
దగ్గరలో పోస్ట్ డబ్బా ఎక్కడ ఉంది? Kj- j- n-------- p----- n---------?
   
నాకు కొన్ని స్టాంపులు కావాలి Po-------- d-- z-----.
ఒక పోస్ట్ కార్డ్ మరియు ఉత్తరం కొరకు Za r---------- i- z- p----.
అమెరికాకి పోస్టేజ్ ధర ఎంత? Ko---- z---- p------- v A------?
   
ప్యాకెట్ ఎంత బరువు ఉంది? Ka-- t---- j- p----?
నేను దాన్ని యేర్ మెయిల్ ద్వారా పంపవచ్చా? La--- t- p------ l-------?
అక్కడికి చేరుకోవటానికి ఎంత సమయం పట్టవచ్చు? Ko---- č--- t----- d- p-----?
   
నేను ఎక్కడ నుంచి ఫోన్ ని చేసుకోవచ్చు? Kj- l---- t----------?
దగ్గరలో టెలిఫోన్ బూత్ ఎక్కడ ఉంది? Kj- j- n-------- t--------- c-----?
మీ వద్ద కాలింగ్ కార్డ్ లు ఉన్నాయా? Al- i---- t--------- k------?
   
మీ వద్ద టెలిఫోన్ డైరెక్టరీ ఉందా? Al- i---- t--------- i-----?
మీకు ఆస్ట్రియా కి యేరియా కోడ్ ఎంతో తెలుసా? Al- p------ š------- z- A-------?
ఒక్క నిమిషం, నేను చూస్తాను Sa-- t-------- d- p-------.
   
లైన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది Li---- j- v---- z-------.
మీరు ఏ నంబర్ కి డైల్ చేసారు? Ka---- š------- s-- z-------?
మీరు మొదట సున్నా ని డైల్ చేయాలి! Na----- m----- z------- n--!