తెలుగు » స్లోవీనియన్   కారణాలు చెప్పడం 3


77 [డెబ్బై ఏడు]

కారణాలు చెప్పడం 3

-

77 [sedeminsedemdeset]

nekaj utemeljiti 3

77 [డెబ్బై ఏడు]

కారణాలు చెప్పడం 3

-

77 [sedeminsedemdeset]

nekaj utemeljiti 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenščina
మీరు కేక్ ఎందుకు తినడంలేదు? Za--- n- j---- t----?
నేను బరువు తగ్గాలి Mo--- s-------.
నేను బరువు తగ్గాలి అందుకే నేను కేక్ తినడంలేదు Ne j-- j-- k-- m---- s-------.
   
మీరు బీర్ ఎందుకు తాగడంలేదు? Za--- n- p----- p---?
నేను బండి ని నడపాలి Mo--- š- v-----.
నేను బండి ని నడపాలి అందుకే నేను బీర్ తాగడంలేదు Ne p---- g-- k-- m---- š- v-----.
   
మీరు కాఫీ ఎందుకు తాగడంలేదు? Za--- n- p---- k---?
అది చల్లగా ఉంది Mr--- j-.
అది చల్లగా ఉంది అందుకే నేను కాఫీ తాగడంలేదు Ne p---- j-- k-- j- m----.
   
మీరు టీ ఎందుకు తాగడంలేదు? Za--- n- p---- č---?
నా వద్ద చక్కర లేదు Ni--- s--------.
నా వద్ద చక్కర లేదు అందుకే నేను టీ తాగడంలేదు Ne p---- g-- k-- n---- s--------.
   
మీరు సూప్ ఎందుకు తాగడంలేదు? Za--- n- j---- j---?
నేను దాన్ని అడగలేదు Ni--- j- n------(a).
నేను దాన్ని అడగలేదు అందుకే నేను సూప్ తాగడంలేదు Ne j-- j-- k-- j- n---- n------(a).
   
మీరు మాంసం ఎందుకు తినడంలేదు? Za--- n- j---- m---?
నేను శాఖాహారిని Se- v------------ (v------------).
నేను శాఖాహారిని కాబట్టి నేను మాంసం తినడంలేదు Ne j-- g-- k-- s-- v------------ (v------------).