తెలుగు » స్లోవీనియన్   సముచ్చయం 1


94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

+ 94 [štiriindevetdeset]

+ Vezniki 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenščina
వర్షం ఆగేంతవరకూ ఆగండి Po------ d----- n- p------ d--. +
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి Po------ d----- n- k-----. +
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి Po------ d----- s- n- v---. +
   
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను Po------ d----- s- m- n- p------- l----. +
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను Po------ d----- s- f--- n- k----. +
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను Po------ d----- s------ n- b- z----. +
   
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Kd-- s- o------- n- d-----? +
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? Še p--- p-------- p----------? +
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే Ja- š- p----- s- z------ p------ p--------. +
   
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Po----- s------ p----- s- z---- z---. +
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి Um-- s- r---- p----- s---- z- m---. +
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Za--- o---- p----- g--- v--. +
   
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Kd-- p----- d----? +
క్లాస్ తరువాతా? Po p----? +
అవును, క్లాస్ అయిపోయిన తరువాత Ja- p---- k- b- k---- p----. +
   
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు Po---- k- s- m- j- z------ n------- n- v-- m---- d-----. +
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు Po---- k- j- i------ d---- j- o---- v A------. +
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు Po---- k- j- š-- v A------- j- p----- b----. +