తెలుగు » అల్బేనియన్   హోటల్ లో - ఆగమనం


27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [njёzeteshtatё]

Nё hotel – Mbёrritja

27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [njёzeteshtatё]

Nё hotel – Mbёrritja

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుShqip
మీ వద్ద ఒక ఖాళీ గది ఉందా? A k--- n----- d---- t- l---?
నేను ఒక గది ని ముందుగా కుదుర్చుకున్నాను Ka- r-------- n-- d----.
నా పేరు మిల్లర్ Em-- i- ё---- M----.
   
నాకు ఒక సింగల్ గది కావాలి Du- n-- d---- t---.
నాకు ఒక డబల్ రూమ్ కావాలి Du- n-- d---- ç---.
ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది? Sa k------ d---- p-- n-- n---?
   
నాకు స్నానాలగదితోపాటుగా ఉన్న ఒక గది కావాలి Du- n-- d---- m- b----.
నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి Du- n-- d---- m- d---.
నేను గదిని చూడచ్చా? A m--- t- s--- d-----?
   
ఇక్కడ గ్యారేజీ ఉందా? A k- g----- k---?
ఇక్కడ ఇనపెట్టె ఉందా? A k- k-------- k---?
ఇక్కడ ఫ్యాక్స్ మెషీన్ ఉందా? A k- f--- k---?
   
సరె, నేను గదిని తేసుకుంటాను Mi--- p- e m--- d-----.
తాళాలు ఇక్కడ ఉన్నాయి Ur------- ç-----.
నా సామాను ఇక్కడ ఉంది Ur------- v------- t---.
   
మీరు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు? Nё ç---- h---- m-------?
మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు? Nё ç---- h---- d----?
మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు? Nё ç---- h---- d----?