తెలుగు » అల్బేనియన్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [dyzetёekatёr]

Tё dalёsh mbёmjeve

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [dyzetёekatёr]

Tё dalёsh mbёmjeve

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుShqip
సాయంత్రం బయటకి వెళ్ళడం A k- k--- n----- d--------?
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? A k- k--- n----- k--- n---?
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? A k- k--- n----- b--?
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? Çf--- s------ s-- n- m------ n- t-----?
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? Çf--- s------ s-- n- m------ n- k-----?
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? Çf--- s------ s-- n- m------ n- t--------?
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? A k- m- b----- p-- t-----?
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? A k- m- b----- p-- k-----?
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? A k- m- b----- p-- n------- e f--------?
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను Du- t- u--- n- f---.
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను Du- t- u--- d--- n- m--.
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను Du- t- u--- n- f-----.
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? A m--- t- m- r---------- d----?
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Ku- f----- s------?
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? A m--- t- m- g---- n-- b-----?
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? A k- n----- f---- g---- k--- a---?
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? A k- k--- a--- n----- f---- t-----?
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? A k- k--- a--- n----- p------ t- m------?