తెలుగు » అల్బేనియన్   డిస్కో లో


46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [dyzetёegjashtё]

Nё diskotekё

46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [dyzetёegjashtё]

Nё diskotekё

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుShqip
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా? A ё---- i z--- v---- k---?
నేను మీ దగ్గర కూర్చోవచ్చా? A m--- t- u--- a--- j---?
తప్పకుండా Me k-------.
   
మీకు మ్యూజిక్ నచ్చిందా? Si j- d---- m-----?
కొంచం గోలగా ఉంది Pa- e l----.
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు Po- g---- i b-- m---- m---.
   
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా? A v--- s----- k---?
లేదు, ఇదే మొదటి సారి Jo- k-- ё---- h--- e p---.
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు S’--- q--- a-------- k---.
   
మీరు డ్యాంస్ చేస్తారా? A k------?
తరువాత చూద్దాం Mё v--- n------.
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను S’------ a- m---.
   
అది చాలా సులువు Ёs--- s---- e t-------.
నేను చూపిస్తాను Po j-- t-----.
వద్దు, మరెప్పుడైనా చూద్దాం Jo- m- m--- n-- h--- t-----.
   
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? A p- p----- n----?
అవును, నా స్నేహితుడి కోసం Po- n-- s---.
ఇదిగో అతను వచ్చేసారు! Ja k- p- v---!