తెలుగు » అల్బేనియన్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [pesёdhjetёekatёr]

Bёj pazar

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [pesёdhjetёekatёr]

Bёj pazar

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుShqip
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Du- t- b--- n-- d------.
కానీ ఖరీదైనది కాదు Po- j- s---- t- s--------.
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Nd----- n-- ç---- d---?
   
ఏ రంగు కావాలి మీకు? Çf--- n----- d--------?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Tё z---- k--- a-- t- b-----?
చిన్నదా లేకా పెద్దదా? Tё m---- a-- t- v----?
   
నేను దీన్ని చూడవచ్చా? A m--- t- s----- k---?
ఇది తోలుతో తయారుచేసినదా? A ё---- l----- ?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Ap- ё---- s--------?
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది Lё---- n--------.
ఇది చాలా నాణ్యమైనది Kj- ё---- n-- c----- g---- e m---.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది Ça--- ё---- m- t- v------ m- l------.
   
ఇది నాకు నచ్చింది Mё p-----.
నేను తేసుకుంటాను Po e m---.
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? A m--- t- n------?
   
తప్పకుండా Si-------.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Po u- p-------- s- d------.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు At-- ё---- a---.