తెలుగు » అల్బేనియన్   సముచ్చయం 3


96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [nёntёdhjetёegjashtё]

Lidhёzat 3

96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [nёntёdhjetёegjashtё]

Lidhёzat 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుShqip
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను Un- n------ s- b-- z----.
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను Lo---- s--- m- d---- t- m----.
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను Do p----- s- p------ s- t- m---- 60 v---.
   
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? Ku- d- m----- n- t------?
నాకు తీరిక దొరకంగానే Sa t- k-- p-- k---.
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు Ai d- t- m---- n- t------ s- t- k--- p-- k---.
   
మీరు ఎంత సేపు పని చేస్తారు? Sa g---- d- t- p-----?
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను Do t- p---- s- t- m-----.
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను Do t- p---- p-- a- k--- s- j-- i s----------.
   
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు Ai r-- n- k------ n- v--- q- t- p-----.
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది Aj- l---- g------- n- v--- q- t- g-----.
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు Ai r-- n- l----- n- v--- q- t- s----- n- s-----.
   
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు Me a- s- d-- a- b---- k---.
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. Me a- s- d-- g----- e t-- ё---- e s-----.
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. Me a- s- d-- a- ё---- i p-----.
   
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Mё z--- g----- p--------- d- t- i--- i p-------.
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Hu--- a--------- p--------- d- t- i--- i p-------.
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని Nu- e g---- r------ p--------- d- t- i--- i p-------.