తెలుగు » అల్బేనియన్   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [nёntёdhjetёenёntё]

Gjinore

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [nёntёdhjetёenёntё]

Gjinore

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుShqip
నా స్నేహితురాలి పిల్లి. ma--- e s----- s--e
నా స్నేహితుని కుక్క. qe-- i s----- t-m
నా పిల్లల బొమ్మలు. lo---- e f------- t- mi
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. Kj- ё---- p------- e k------ t--.
ఇది నా సహొద్యోగి యొక్క కారు. Kj- ё---- m----- e k------ s---.
ఇది నా సహొద్యోగి యొక్క పని. Kj- ё---- p--- e k------- t- m-.
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. Ko--- e k------- s--- ё---- k------.
గారేజీ తాళంచెవి పోయింది. Çe--- i g------- k- h-----.
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. Ko-------- i s----- ё---- p------.
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Ku-- j--- p-------- e v-----?
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Si m--- t- v-- t- s------ e p-------- t---?
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. Sh----- ё---- n- f--- t- r-----.
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Si q---- k--------- i Z------?
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Si q---- t------ i l-----?
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Si q---- f------ e f-------?
   
పిల్లల సెలవులు ఎప్పుడు? Ku- j--- p------- v----- t- f-------?
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Ku- j--- o----- t- m----?
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Ku- j--- o----- e m-----?