తెలుగు » స్వీడిష్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [tjugofyra]

Stämma träff

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [tjugofyra]

Stämma träff

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుsvenska
మీ బస్ వెళ్ళిపోయిందా? Ha- d- m----- b-----?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Ja- h-- v----- e- h-------- p- d--.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? Ha- d- i---- m---- m-- d--?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! Va- p------- n---- g---!
ఈ సారి నుండి టాక్సీలో రండి! Ta e- t--- n---- g---!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! Ta m-- d-- e-- p------ n---- g---!
   
రేపు నాకు సెలవు ఉంది Im----- ä- j-- l----.
మనం రేపు కలుద్దామా? Sk- v- t------ i------?
క్షమించండి, రేపు నేను రాలేను Ne- t------ i------ g-- d-- i--- f-- m-- d--.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? Ha- d- n---- f-- d-- i s----- a- v-----?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? El--- h-- d- r---- s---- t---- m-- n----?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Ja- f-------- a-- v- s-- i s----- a- v-----.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Sk- v- g--- e- p-------?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? Sk- v- å-- t--- s-------?
మనం పర్వతాల మీదకు? Sk- v- å-- t--- b-----?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Ja- h----- d-- f--- k-------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Ja- h----- u-- d-- h----.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Ja- h----- d-- v-- b--------------.