తెలుగు » స్వీడిష్   చిన్న ప్రయాణం కొరకు తయారవడం


47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

-

47 [fyrtiosju]

Reseförberedelser

47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

-

47 [fyrtiosju]

Reseförberedelser

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుsvenska
నువ్వే మన సూట్ కేస్ ని సర్దాలి! Du m---- p---- v-- r-------!
ఏదీ మర్చిపోవద్దు! Du f-- i--- g----- n----!
మీకు ఒక పెద్ద సూట్ కేస్ కావాలి! Du b------ e- s--- r-------!
   
మీ పాస్ పోర్ట్ ని మర్చిపోవద్దు! Gl-- i--- p-----!
మీ టికెట్ ని మర్చిపోవద్దు! Gl-- i--- f------------!
మీ ట్రావెలర్ చెక్ లను మర్చిపోవద్దు Gl-- i--- r------------!
   
మీతో పాటుగా సన్-ట్యాన్ లోషన్ ని తేసుకెళ్ళండి Ta m-- s------.
మీ సన్-గ్లాస్ లను తేసుకెళ్ళండి Ta m-- s------------.
మీ టోపీ ని తేసుకెళ్ళండి Ta m-- s--------.
   
మీరు రోడ్ మ్యాప్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Vi-- d- t- m-- e- s---------?
మీరు ట్రావెల్ గైడ్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Vi-- d- t- m-- e- r----------?
మీరు గొడుగుని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Vi-- d- t- m-- e-- p------?
   
ప్యాంట్లు, చొక్కాలు మరియు సాక్స్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Ko- i--- b------- s---------- s-------.
టైలు, బెల్ట్ లు మరియు స్పోర్ట్స్ జాకెట్ ను తేసుకోవాలని మర్చిపోవద్దు Ko- i--- s--------- b------- k--------.
పైజామాలు, నైట్ గౌన్లు మరియు టీ-షర్ట్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Ko- i--- p----------- n---------- o-- T----------.
   
మీకు షూ, సాండల్ మరియు బూట్లు కావాల్సివస్తాయి Du b------ s---- s------- o-- s------.
మీకు చేతి రూమాలు, సబ్బు మరియు నేల్ క్లిప్పర్ కావాల్సివస్తాయి Du b------ n-------- t--- o-- e- n-------.
మీకు దువ్వెన, ఒక టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ కావాల్సివస్తాయి Du b------ e- k--- e- t--------- o-- t-------.