తెలుగు » టుర్కిష్   వంటగదిలో


19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

+ 19 [on dokuz]

+ Mutfakta

19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [on dokuz]

Mutfakta

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTürkçe
మీకు కొత్త వంటగది ఉందా? Mu------ y--- m-? +
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు? Bu--- n- p------- i---------? +
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు? El-------- m- g---- m- p-----------? +
   
నేను ఉల్లిపాయలను తరగనా? So------- d--------- m-? +
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా? Pa--------- s------ m-? +
నేను తోటకూరని కడగనా? Sa------ y-------- m-? +
   
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? Ba------- n-----? +
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? Ta------ n-----? +
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి? Ça--- k------- n-----? +
   
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Ko------ a------- v-- m-? +
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Şi-- a------- v-- m-? +
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా? Ma---- a------- v-- m-? +
   
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా? Ço----- b- t-------- m- p-----------? +
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా? Ba---- b- t----- m- k------------? +
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా? Se----- b- ı------- m- y---------? +
   
నేను బల్లని సర్దుతున్నాను Be- m----- k--------. +
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి Bı---- ç---- v- k------- b-----. +
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి Ba-------- t------- v- p-------- b-----. +