తెలుగు » టుర్కిష్   పట్టణంలో


25 [ఇరవై ఐదు]

పట్టణంలో

-

25 [yirmi beş]

Şehirde

25 [ఇరవై ఐదు]

పట్టణంలో

-

25 [yirmi beş]

Şehirde

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTürkçe
నేను స్టేషన్ కి వెళ్ళాలి Tr-- i---------- g----- i--------.
నేను విమానాశ్రయానికి వెళ్ళాలి Ha---------- g----- i--------.
నేను సిటీ సెంటర్ కి వెళ్ళాలి Şe--- m-------- g----- i--------.
   
నేను స్టేషన్ కి ఎలా వెళ్ళాలి? Tr-- i---------- n---- g------?
నేను విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? Ha---------- n---- g------?
నేను పట్నానికి ఎలా వెళ్ళాలి? Şe--- m-------- n---- g------?
   
నాకు ఒక టాక్సీ కావాలి Bi- t------ i-------- v--.
నాకు పట్టణం యొక్క ఒక పటము కావాలి Bi- ş---- h--------- i-------- v--.
నాకు ఒక హోటల్ కావాలి Bi- o---- i-------- v--.
   
నేను ఒక కార్ ని అద్దెకి తీసుకోదలిచాను Bi- a---- k-------- i--------.
ఇది నా క్రెడిట్ కార్డ్ İş-- k---- k-----.
ఇది నా లైసెన్సు İş-- s----- b-----.
   
పట్టణంలో చూడవలసినవి ఏవి? Şe----- g-------- n- v--?
పాత పట్టణానికి వెళ్ళండి Şe---- e--- k------ g------.
నగర దర్శనం చేయండి Şe--- t--- a-----.
   
రేవుకి వెళ్ళండి Li---- g------.
రేవు దర్శనానికి వెళ్ళండి Li--- t--- y------.
ఇవి కాక ఆసక్తికరమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయా? Gö------- d---- b---- n---- v--?