తెలుగు » టుర్కిష్   ట్రైన్ స్టేషన్ వద్ద


33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [otuz üç]

Tren istasyonunda

33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [otuz üç]

Tren istasyonunda

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTürkçe
బర్లీన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Be------ b-- s------ t--- n- z---- k-------?
ప్యారిస్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Pa----- b-- s------ t--- n- z---- k-------?
లండన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Lo------- b-- s------ t--- n- z---- k-------?
   
వార్సా కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? Tr-- V--------- s--- k---- k-------?
స్టాక్ హామ్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? Tr-- S---------- s--- k---- k-------?
బుడాపెస్ట్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? Tr-- B----------- s--- k---- k-------?
   
మాడ్రిడ్ కి నాకొక టికెట్ కావాలి Ma------ b-- b---- i--------.
ప్రేగ్ కి నాకొక టికెట్ కావాలి Pr---- b-- b---- i--------.
బెర్న్ కి నాకొక టికెట్ కావాలి Be---- b-- b---- i--------.
   
ట్రైన్ విఎన్నా కి ఎప్పుడు చేరుకుంటుంది? Tr-- k---- V-------- v------?
ట్రైన్ మాస్కో కి ఎప్పుడు చేరుకుంటుంది? Tr-- k---- M--------- v------?
ట్రైన్ యాంస్టర్ డామ్ కి ఎప్పుడు చేరుకుంటుంది? Tr-- k---- A---------- v------?
   
నేను ట్రైన్లు మారాలా? Ak----- y----- l---- m-?
ఏ ప్లాట్ ఫార్మ్ నండి ట్రైన్ బయలుదేరుతుంది? Tr-- h---- p------- k-------?
ట్రైన్ లో స్లీపర్లు ఉన్నాయా? Tr---- y------ v---- v-- m-?
   
నాకు బ్రస్సెల్స్ కి వన్-వే టికెట్ కావాలి Br------- y----- g---- b----- i--------.
నాకు కోపెన్ హాగెన్ కి రిటర్న్ టికెట్ కావాలి Ko-------- b-- g--- d---- b----- i--------.
స్లీపర్ లో బెర్త్ ధర ఎంత? Ya----- v-------- b-- y---- ü----- n- k----?