తెలుగు » టుర్కిష్   ట్రైన్ లో


34 [ముప్పై నాలుగు]

ట్రైన్ లో

-

34 [otuz dört]

Trende

34 [ముప్పై నాలుగు]

ట్రైన్ లో

-

34 [otuz dört]

Trende

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTürkçe
ఆ ట్రైన్ బర్లీన్ కి వెళ్ళేదేనా? Bu B------- g---- t--- m-?
ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? Tr-- n- z---- k-------?
ట్రైన్ బర్లీన్ కి ఎప్పుడు చేరుకుంటుంది? Tr-- B------- n- z---- v------?
   
క్షమించండి, కొంచం జరుగుతారా? Öz-- d------- g-------- m----?
ఇది నా సీట్ అనుకుంటా Za--------- b----- b---- y----.
మీరు నా సీట్ లో కూర్చున్నారనుకుంటా Za--------- b---- y------ o------------.
   
స్లీపర్ ఎక్కడ ఉంది? Ya----- v---- n----?
స్లీపర్ ట్రైన్ చివర ఉంది Ya----- v---- t----- s------.
అలాగే డైనింగ్ కార్ ఎక్కడ ఉంది? - ముందర Ve y---- v----- n-----? – B----.
   
నేను కింద పడుకోవచ్చా? Aş----- y-------- m----?
నేను మధ్యలో పడుకోవచ్చా? Or---- y-------- m----?
నేను పైన పడుకోవచ్చా? Yu------ y-------- m----?
   
మనం సరిహద్దు కి ఎప్పుడు చేరుకుంటాము? Ne z---- s------ o-------?
బర్లీన్ చేరుకోవడానికి ఎంత సేపు పడుతుంది? Be------ g---- n- k---- s------?
ట్రైన్ ఆలస్యంగా నడుస్తోందా? Tr---- r----- v-- m-?
   
మీ వద్ద చడివేందుకు ఏమైనా ఉందా? Ok------ b-- ş------ v-- m-?
ఇక్కడ తాగడానికి, తినడానికి ఏమైనా దొరుకుతాయా? Bu---- y------ v- i----- b-- ş----- b-------- m-?
నన్ను 7 కి లేపగలుగుతారా? Be-- s--- 7.00 d- u-------- m------ l-----?