తెలుగు » టుర్కిష్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [elli dört]

Alışveriş yapmak

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [elli dört]

Alışveriş yapmak

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTürkçe
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Bi- h----- a---- i--------.
కానీ ఖరీదైనది కాదు Am- ç-- f---- p----- o------.
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Be--- b-- e- ç------?
   
ఏ రంగు కావాలి మీకు? Ha--- r---- i---------?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Si---- k--------- v--- b----?
చిన్నదా లేకా పెద్దదా? Bü--- v--- k----?
   
నేను దీన్ని చూడవచ్చా? Bu-- b-- g-------- m----?
ఇది తోలుతో తయారుచేసినదా? Bu d------ m-?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Yo--- p--------- m-?
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది De-- t----.
ఇది చాలా నాణ్యమైనది Bu ö-------- i-- b-- k-----.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది Ve b- e- ç--------- f---- g-------- u----.
   
ఇది నాకు నచ్చింది Bu h----- g----.
నేను తేసుకుంటాను Bu-- a-------.
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Bu-- g-------- d------------- m----?
   
తప్పకుండా Ta--- k-.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము He---- o----- p-------------.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు Ka-- o---- k------.