తెలుగు » టుర్కిష్   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [elli sekiz]

Vücudun bölümleri

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [elli sekiz]

Vücudun bölümleri

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTürkçe
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Bi- a--- r---- y--------.
మొదట తల Ön-- k-------.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు Ad---- ş------ v--.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు Sa---- g---------.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు Ku------ d- g---------.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు Sı-- d- g---------.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Gö----- v- a---- ç--------.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు Ad-- d--- e----- v- g------.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది Ad---- u--- b-- b---- v--.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు El---- b-- b----- v--.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు Bo------- d- b-- ş-- v--.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది Kı- v- h--- s----.
   
చేతులు దృఢంగా ఉన్నాయి Ko----- k-------.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి Ba------- d- k-------.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది Ad-- k-----.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు Pa------- v- p------ y--.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Am- a--- ü-------.
అతను ఒక స్నో-మ్యాన్ O b-- k----- a---.