తెలుగు » ఉక్రేనియన్   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [п’ятдесят вісім]
58 [pʺyatdesyat visim]

Частини тіла
Chastyny tila

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [п’ятдесят вісім]
58 [pʺyatdesyat visim]

Частини тіла
Chastyny tila

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుукраїнська
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Я м---- ч-------.
Y- m------ c--------.
మొదట తల Сп------ г-----.
S-------- h-----.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు Чо----- н----- к------.
C------- n----- k--------.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు Во----- н- в----.
V------- n- v----.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు Ву- н- в---- т----.
V--- n- v---- t-----.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు Сп--- т---- н- в----.
S---- t----- n- v----.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Я м---- о-- і р--.
Y- m------ o--- i r--.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు Чо----- т----- і с-------.
C------- t-------- i s---------.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది Чо----- м-- д----- н--.
C------- m--- d------ n--.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు Ві- н----- у р---- п-----.
V-- n----- u r----- p-------.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు Ві- т---- м-- н- ш-- к----.
V-- t----- m--- n- s---- k-----.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది Це з--- і х------.
T-- z--- i k-------.
   
చేతులు దృఢంగా ఉన్నాయి Ру-- с-----.
R--- s-----.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి Но-- т---- с-----.
N--- t----- s-----.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది Чо----- з- с----.
C------- z- s----.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు Ві- н- н----- ш----- і п-----.
V-- n- n----- s------ i p-----.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Ал- ч------ н- м-----.
A-- c------- n- m-----.
అతను ఒక స్నో-మ్యాన్ Ві- – с-------.
V-- – s-------.