తెలుగు » ఉర్దూ   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

‫60 [ساٹھ]‬
saath

‫بینک میں‬
bank mein

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

‫60 [ساٹھ]‬
saath

‫بینک میں‬
bank mein

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుاردو
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను ‫م-- ا-- ا----- ک----- چ---- ہ----
m--- a-- a----- k----- c----- h--n
ఇదిగోండి నా పాస్ పోర్ట్ ‫ی- م--- پ------ ہ---
y-- m--- p------- h-- -
మరియు ఇది నా చిరునామా ‫ا-- ی- م--- پ-- ہ---
a-- y-- m--- p--- h-- -
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను ‫م-- ا--- ا----- م-- پ--- ج-- ک----- چ---- ہ----
m--- a--- a----- m--- p----- d----- c----- h--n
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను ‫م-- ا--- ا----- س- پ--- ن------ چ---- ہ----
m--- a--- a----- s- p----- n------ c----- h--n
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను ‫م-- ا----- ک- گ------ ل--- چ---- ہ----
m--- a----- k- g------- c----- h--n
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను ‫م-- ٹ------ چ-- ک-- ک----- چ---- ہ----
m--- t-------- c---- c--- k----- c----- h--n
రుసుము ఎంత? ‫ا- ک- ف-- ک--- ہ---
i- k- f--- k---- h--?
నేను సంతకం ఎక్కడ చేయాలి? ‫م--- ک--- د---- ک--- چ------
m---- k---- d-------- k---- h--?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను ‫م-- ج---- س- م-- آ--- ک- ا----- ک- ر-- ہ----
m--- G------ s- m---- o---- k- i------ k-- r--- h--n
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ ‫ی- م--- ا----- ن--- ہ---
y-- m--- a----- n----- h-- -
డబ్బు వచ్చిందా? ‫ک-- پ--- آ چ-- ہ----
k-- p----- a- c---- h---?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను ‫م-- ی- پ--- ت---- ک--- چ---- ہ----
m--- y-- p----- t------ k---- c----- h--n
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి ‫م--- ا----- ڈ--- ک- ض---- ہ---
m---- d----- k- z------- h-- -
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? ‫م------ ک- ک- م--- چ---- ن-- د- د----
m-------- k-- k- m---- c------- n--- d-----e
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? ‫ک-- ی--- پ- پ--- ن----- ک- م--- ہ---
k-- y---- p-- p----- n------- k- m------ h--?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? ‫ک--- پ--- ن---- ج- س--- ہ----
k----- p----- n------ j- s---- h---?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? ‫ک---- ک---- ک--- ا------ ک-- ج- س--- ہ---
k---- c--- c--- i------- k-- j- s---- h--?