తెలుగు » వియత్నమీస్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [Bốn mươi tư]

Đi chơi buổi tối.

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [Bốn mươi tư]

Đi chơi buổi tối.

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTiếng Việt
సాయంత్రం బయటకి వెళ్ళడం Ở đ-- c- s-- n--- k----?
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? Ở đ-- c- h-- đ-- k----?
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? Ở đ-- c- q--- b-- k----?
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? Bu-- t-- h-- n-- c- g- ở n-- h--?
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? Bu-- t-- h-- n-- c- g- ở r-- c---- p---?
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? Bu-- t-- h-- n-- c- g- ở t--- v- t----?
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Có c-- v- c-- n-- h-- n-- k----?
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Có c-- v- x-- p--- k----?
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Có c-- v- x-- t-- đ-- b--- đ- k----?
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను Tô- m--- n--- ở p--- s--.
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను Tô- m--- n--- ở g---.
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను Tô- m--- n--- ở đ--- t----.
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? Bạ- c- t-- g--- t---- c-- t-- c--- g- k----?
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Kh- n-- b--- b--- d--- b-- đ--?
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? Bạ- c- t-- m-- c-- t-- m-- v- k----?
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Ở g-- đ-- c- s-- đ--- g-- k----?
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Ở g-- đ-- c- s-- q--- v-- k----?
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? Ở g-- đ-- c- m-- b- b-- t---- n-- k----?