తెలుగు » వియత్నమీస్   భూత కాలం 2


82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [Tám mươi hai]

Quá khứ 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [Tám mươi hai]

Quá khứ 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTiếng Việt
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? Bạ- đ- p--- g-- x- c-- t----- c---?
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? Bạ- đ- p--- g-- b-- s- c---?
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? Bạ- đ- p--- g-- c--- a- c---?
   
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Bạ- c- s- đ--- t---- k----? V-- x--- t-- v-- c--.
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Bạ- c- đ-- c-- k----? V-- x--- t-- v-- c--.
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Bạ- c- b-- đ- t---- p-- k----? V-- x--- t-- v-- c--.
   
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు An- ấ- đ- đ-- đ--- g-- k----? A-- ấ- đ- k---- đ-- đ--- đ--- g--.
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు An- ấ- đ- t-- đ--- đ---- k----? A-- ấ- đ- k---- t-- đ--- đ----.
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు An- ấ- đ- h--- đ--- b-- k----? A-- ấ- đ- k---- h--- đ--- t--.
   
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? Tạ- s-- b-- đ- k---- đ-- đ--- đ--- g--?
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? Tạ- s-- b-- đ- k---- t-- đ--- đ----?
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? Tạ- s-- b-- đ- k---- h--- đ--- a-- ấ-?
   
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను Tô- đ- k---- đ-- đ--- đ--- g--- b-- v- x- b--- k---- c---.
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను Tô- đ- k---- t-- đ--- đ----- b-- v- t-- k---- c- b-- đ- t---- p--.
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు Tô- đ- k---- h--- đ--- a-- ấ-- b-- v- n--- ồ- q--.
   
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది Tô- đ- p--- đ- t-- x-.
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది Tô- đ- p--- m-- b-- đ- t---- p--.
నేను రేడియో ఆపాల్సి వచ్చింది Tô- đ- p--- t-- đ--.