తెలుగు » చైనీస్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

+ 24[二十四]24 [Èrshísì]

+ 约会, 约定yuēhuì, yuēdìng

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24[二十四]
24 [Èrshísì]

约会, 约定
yuēhuì, yuēdìng

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగు中文
మీ బస్ వెళ్ళిపోయిందా? 你 错- 公--- 了 吗 ?
n- c----- g------- q------ m-?
+
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను 我 等 了 你 半- 小- 。
W- d----- n- b-- g- x------.
+
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? 你 没- 把 手- 带- 身- 吗 ?
N- m----- b- s----- d-- z-- s------- m-?
+
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! 下一- 要 准- 啊 !
X-- y- c- y-- z------ a!
+
ఈ సారి నుండి టాక్సీలో రండి! 下次 你 要 打 出-- !
X-- c- n- y-- d- c---- c--!
+
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! 下次 你 要 拿- 雨- !
X-- c- n- y-- n- b- y----!
+
   
రేపు నాకు సెలవు ఉంది 我 明- 有-/ 我 明- 有 时- 。
W- m------- y-- k---/ w- m------- y-- s------.
+
మనం రేపు కలుద్దామా? 我们 明- 要-- 见- ?
W---- m------- y-- b---- j-------?
+
క్షమించండి, రేపు నేను రాలేను 很 抱-- 我 明- 不- 。
H-- b------- w- m------- b-----.
+
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? 这个 周- 你 已- 有 什- 计- 了 吗 ?
Z---- z----- n- y----- y-- s-- m- j------ m-?
+
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? 还是 你 已- 有 约- 了 ?
H----- n- y----- y-- y-------?
+
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి 我 建-- 我- 这- 周- 见- 。
W- j------ w---- z---- z----- j-------.
+
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? 我们 要 去 野- 吗 ?
W---- y-- q- y---- m-?
+
మనం సముద్ర తీరంకి వెళ్దామా? 我们 要 去 海- 吗 ?
W---- y-- q- h----- m-?
+
మనం పర్వతాల మీదకు? 我们 要 去 山- 吗 ?
W---- y-- q- s----- m-?
+
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను 我 到 办-- 接 你 。
W- d-- b--------- j-- n-.
+
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను 我 到 家- 接 你 。
W- d-- j---- j-- n-.
+
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను 我 到 公---- 接 你 。
W- d-- g------- q---- z--- j-- n-.
+