తెలుగు » చైనీస్   సెలవుల్లో కార్యకలాపాలు


48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [四十八]
48 [Sìshíbā]

度假活动
dùjià huódòng

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [四十八]
48 [Sìshíbā]

度假活动
dùjià huódòng

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగు中文
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? 海滩----
h----- g------ m-?
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? 那儿-----
N---- n--- y------ m-?
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? 在那--------
Z-- n--- y------ b- w------ b-?
   
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? 这里--------
Z---- n--- z----- t------ s-- m-?
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? 这里---------
Z---- n--- z----- b-- k-- t----- m-?
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? 这里-------
Z---- n--- z----- x--- t--- m-?
   
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది 我想---
W- x---- c--------.
నాకు డైవింగ్ చేయాలని ఉంది 我想---
W- x---- q-------.
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది 我想---
W- x---- h-- s---.
   
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? 能租------
N--- z----- c-------- b-- m-?
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? 能租-----?
N--- z----- q------- q- m-?
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? 能租------
N--- z----- h-- s--- b-- m-?
   
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని 我是----
W- s-- c-- x-----.
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని 我是--------
W- s-- z-------- d- (s-------).
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది 对此-------
D-- c- w- y----- l--------.
   
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? 滑雪-------
H----- d------ c-- z-- n---?
మీ వద్ద స్కీలు ఉన్నాయా? 你带------
N- d---- h-------- m-?
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? 你带-------
N- d---- h----- x---- m-?