తెలుగు » చైనీస్   డాక్టర్ వద్ద


57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

57 [五十七]
57 [Wǔshíqī]

看医生
kàn yīshēng

57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

57 [五十七]
57 [Wǔshíqī]

看医生
kàn yīshēng

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగు中文
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది 我和--------
w- h- y------ y------ y----.
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది 我有---------
W- y------ s-- d--- z---- d- y----.
మీ పేరు ఏమిటి? 您叫-----
N-- j--- s----- m-----?
   
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి 请您--------
Q--- n-- z-- h------ s-- d--- y----.
డాక్టర్ దారిలో ఉన్నారు 医生-----
Y------ m------ j-- l--.
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? 您的-------
N-- d- b------ s-- n--- d-?
   
నేను మీకు ఏమి చేయగలను? 我能-------
W- n--- w-- n-- z-- s----- m-?
మీకు ఏమైనా నొప్పి ఉందా? 您哪-----
N-- n- l- y-- t-------?
ఎక్కడ నొప్పిగా ఉంది? 哪里--
N--- t---?
   
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది 我后----
W- h-- b-- z--- t---.
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది 我经----
W- j-------- t------.
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది 我有------
W- y-- s----- d--- t---.
   
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి! 请您-----
Q--- n-- l---- s--------!
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి 请您------
Q--- n-- t--- z-- z--- c----------.
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది 血压-----
X---- s-- z--------- d-.
   
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను 我给-----
W- g-- n-- d- y- z---.
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను 我给------
W- g-- n-- y---- y------.
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను 我给------------
W- g-- n-- k-- g- y------- d-- y------ q- y--.