పదబంధం పుస్తకం

te ఇంటి పరిశుభ్రత   »   fi Talon siivous

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

ఇంటి పరిశుభ్రత

18 [kahdeksantoista]

Talon siivous

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఫిన్నిష్ ప్లే చేయండి మరింత
ఈరోజు శనివారము Tä---- o- l-------. Tänään on lauantai. 0
ఈరోజు మా వద్ద సమయం ఉంది Tä---- m----- o- a----. Tänään meillä on aikaa. 0
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము Tä---- m- s-------- a------. Tänään me siivoamme asunnon. 0
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను Mi-- p---- k-----------. Minä pesen kylpyhuoneen. 0
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు Mi--- m------ p---- a----. Minun mieheni pesee auton. 0
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు La---- p------ p----------. Lapset pesevät polkupyörät. 0
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది Mu--- k------- k----. Mummi kastelee kukat. 0
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు La---- s-------- l------------. Lapset siivoavat lastenhuoneen. 0
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు Mi--- m------ s------ h---- k----------------. Minun mieheni siivoaa hänen kirjoituspöytänsä. 0
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను Mi-- l----- p----- p--------------. Minä laitan pyykin pyykkikoneeseen. 0
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను Mi-- r------- p-----. Minä ripustan pyykit. 0
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను Mi-- s------ p-----. Minä silitän pyykit. 0
కిటికీలు మురికిగా ఉన్నాయి Ik----- o--- l-------. Ikkunat ovat likaiset. 0
నేల మురికిగా ఉంది La---- o- l-------. Lattia on likainen. 0
గిన్నెలు మురికిగా ఉన్నాయి As---- o--- l-------. Astiat ovat likaisia. 0
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? Ku-- p---- i------? Kuka pesee ikkunat? 0
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? Ku-- i-----? Kuka imuroi? 0
గిన్నెలు ఎవరు కడుగుతారు? Ku-- t----- a-----? Kuka tiskaa astiat? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -