పదబంధం పుస్తకం

te వంటగదిలో   »   nl In de keuken

19 [పంతొమ్మిది]

వంటగదిలో

వంటగదిలో

19 [negentien]

In de keuken

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు డచ్ ప్లే చేయండి మరింత
మీకు కొత్త వంటగది ఉందా? He- j-- e-- n----- k-----? Heb jij een nieuwe keuken? 0
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు? Wa- w-- j- v------ k----? Wat wil je vandaag koken? 0
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు? Ko-- j-- e--------- o- o- e-- g---------? Kook jij elektrisch of op een gasfornuis? 0
నేను ఉల్లిపాయలను తరగనా? Za- i- d- u--- s------? Zal ik de uien snijden? 0
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా? Za- i- d- a---------- s-------? Zal ik de aardappelen schillen? 0
నేను తోటకూరని కడగనా? Za- i- d- s-- w-----? Zal ik de sla wassen? 0
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? Wa-- z--- d- g-----? Waar zijn de glazen? 0
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? Wa-- i- h-- s------? Waar is het servies? 0
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి? Wa-- i- h-- b-----? Waar is het bestek? 0
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? He- j- e-- b---------? Heb je een blikopener? 0
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? He- j- e-- f------------? Heb je een flessenopener? 0
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా? He- j- e-- k------------? Heb je een kurkentrekker? 0
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా? Ko-- j- d- s--- i- d--- p--? Kook je de soep in deze pot? 0
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా? Br--- j- d- v-- i- d--- p--? Braad je de vis in deze pan? 0
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా? Gr-- j- d- g------- o- d--- g----? Gril je de groenten op deze grill? 0
నేను బల్లని సర్దుతున్నాను Ik d-- d- t----. Ik dek de tafel. 0
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి Hi-- z--- d- m------ d- v------ e- d- l-----. Hier zijn de messen, de vorken, en de lepels. 0
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి Hi-- z--- d- g------ d- b------ e- d- s--------. Hier zijn de glazen, de borden, en de servetten. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -