పదబంధం పుస్తకం

te చిన్న సంభాషణ 3   »   nl Small Talk 3

22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

చిన్న సంభాషణ 3

22 [tweeëntwintig]

Small Talk 3

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు డచ్ ప్లే చేయండి మరింత
మీరు పొగ త్రాగుతారా? Ro--- u? Rookt u? 0
అవును, ఒకప్పుడు త్రాగేవాడిని / త్రాగేదాన్ని Vr----- w--. Vroeger wel. 0
కానీ, ఇప్పుడు నేను అస్సలు త్రాగటంలేదు Ma-- n- r--- i- n--- m---. Maar nu rook ik niet meer. 0
నేను పొగ త్రాగితే మీకు ఎమైనా ఇబ్బందా? St---- h-- u- a-- i- r---? Stoort het u, als ik rook? 0
లేదు, అస్సలు లేదు Ne-- a------- n---. Nee, absoluut niet. 0
అది నాకు ఇబ్బంది కలిగించదు Da- s----- m-- n---. Dat stoort mij niet. 0
మీరు ఎమైనా త్రాగుతారా? Dr---- u i---? Drinkt u iets? 0
ఒక బ్రాందీ? Ee- c-----? Een cognac? 0
వద్దు, వేలైతే ఒక బీర్ Ne-- l----- e-- b------. Nee, liever een biertje. 0
మీరు ఎక్కువగా ప్రయాణిస్తారా? Re--- u v---? Reist u veel? 0
అవును, ఎక్కువగా వ్యాపారనిమిత్తం Ja- m------ z--- d-- z----------. Ja, meestal zijn dat zakenreizen. 0
కానీ, ఇప్పుడు మేము సెలవల్లో ఉన్నాము Ma-- n- z--- w- h--- m-- v-------. Maar nu zijn we hier met vakantie. 0
ఎంత వేడిగా ఉంది! Wa- e-- h----! Wat een hitte! 0
అవును, ఈరోజు చాలా వేడిగా ఉంది Ja- v------ i- h-- e--- h---. Ja, vandaag is het echt heet. 0
పదండి, వసారాలో కి వెళ్దాము La--- w- n--- h-- b----- g---. Laten we naar het balkon gaan. 0
రేపు ఇక్కడ ఒక పార్టీ ఉంది Mo---- i- h--- e-- f------. Morgen is hier een feestje. 0
మీరు కూడా వస్తున్నారా? Ko-- u o--? Komt u ook? 0
అవును, మమ్మల్ని కూడా ఆహ్వానించారు Ja- w- z--- o-- u----------. Ja, we zijn ook uitgenodigd. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -