పదబంధం పుస్తకం

te డిస్కో లో   »   ja ディスコで

46 [నలభై ఆరు]

డిస్కో లో

డిస్కో లో

46 [四十六]

46 [Yonjūroku]

ディスコで

[disuko de]

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   

తెలుగు జపనీస్ ప్లే చేయండి మరింత
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా? この席 、 空いて ます か ? この席 、 空いて ます か ? 0
ko-- s---- s-------- k-?kono seki, suitemasu ka?
నేను మీ దగ్గర కూర్చోవచ్చా? あなたの 横に 座っても いいです か ? あなたの 横に 座っても いいです か ? 0
an--- n- y--- n- s------ m- ī---- k-?anata no yoko ni suwatte mo īdesu ka?
తప్పకుండా どうぞ 。 どうぞ 。 0
dō--.dōzo.
   
మీకు మ్యూజిక్ నచ్చిందా? この 音楽は 好き です か ? この 音楽は 好き です か ? 0
ko-- o----- w- s------- k-?kono ongaku wa sukidesu ka?
కొంచం గోలగా ఉంది ちょっと うるさい です ね 。 ちょっと うるさい です ね 。 0
ch---- u--------- n-.chotto urusaidesu ne.
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు でも バンドの 演奏は 上手 です ね 。 でも バンドの 演奏は 上手 です ね 。 0
de-- b---- n- e--- w- j------- n-.demo bando no ensō wa jōzudesu ne.
   
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా? ここには よく 来るの です か ? ここには よく 来るの です か ? 0
ko-- n- w- y--- k--- n----- k-?koko ni wa yoku kuru nodesu ka?
లేదు, ఇదే మొదటి సారి いいえ 、 初めて です 。 いいえ 、 初めて です 。 0
Īe- h-----------.Īe, hajimetedesu.
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు 来たことが ありません 。 来たことが ありません 。 0
ki-- k--- g- a-------.kita koto ga arimasen.
   
మీరు డ్యాంస్ చేస్తారా? 踊ります か ? 踊ります か ? 0
od------- k-?odorimasu ka?
తరువాత చూద్దాం 多分 、 あとで 。 多分 、 あとで 。 0
ta---- a-- d-.tabun, ato de.
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను あまり うまく 踊れません 。 あまり うまく 踊れません 。 0
am--- u---- o---------.amari umaku odoremasen.
   
అది చాలా సులువు とても 簡単です よ 。 とても 簡単です よ 。 0
to---- k--------- y-.totemo kantandesu yo.
నేను చూపిస్తాను やって 見せましょう 。 やって 見せましょう 。 0
ya--- m---------.yatte misemashou.
వద్దు, మరెప్పుడైనా చూద్దాం いいえ 、 また 今度 。 いいえ 、 また 今度 。 0
Īe- m--------.Īe, matakondo.
   
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? 誰かを 待っているの です か ? 誰かを 待っているの です か ? 0
da---- o m---- i-- n----- k-?dareka o matte iru nodesu ka?
అవును, నా స్నేహితుడి కోసం ええ 、 ボーイフレンド です 。 ええ 、 ボーイフレンド です 。 0
e e- b-------------.e e, bōifurendodesu.
ఇదిగో అతను వచ్చేసారు! あそこから 来るのが そう です 。 あそこから 来るのが そう です 。 0
as--- k--- k--- n- g- s-----.asoko kara kuru no ga sōdesu.