పదబంధం పుస్తకం

te డిస్కో లో   »   nl In de discotheek

46 [నలభై ఆరు]

డిస్కో లో

డిస్కో లో

46 [zesenveertig]

In de discotheek

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు డచ్ ప్లే చేయండి మరింత
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా? Is d--- p----- v---? Is deze plaats vrij? 0
నేను మీ దగ్గర కూర్చోవచ్చా? Ma- i- b-- u k---- z-----? Mag ik bij u komen zitten? 0
తప్పకుండా Gr---. Graag. 0
మీకు మ్యూజిక్ నచ్చిందా? Ho- v---- u d-- m-----? Hoe vindt u die muziek? 0
కొంచం గోలగా ఉంది Ee- b----- t- h---. Een beetje te hard. 0
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు Ma-- d- b--- s----- h--- g---. Maar de band speelt heel goed. 0
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా? Ko-- u v---- h---? Komt u vaker hier? 0
లేదు, ఇదే మొదటి సారి Ne-- d-- i- d- e----- k---. Nee, dit is de eerste keer. 0
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు Ik b-- h--- n-- n---- g------. Ik ben hier nog nooit geweest. 0
మీరు డ్యాంస్ చేస్తారా? Da--- u? Danst u? 0
తరువాత చూద్దాం La--- m--------. Later misschien. 0
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను Ik k-- n--- z- g--- d-----. Ik kan niet zo goed dansen. 0
అది చాలా సులువు Da- i- h--- e--------. Dat is heel eenvoudig. 0
నేను చూపిస్తాను Ik l--- h-- u z---. Ik laat het u zien. 0
వద్దు, మరెప్పుడైనా చూద్దాం Ne-- l----- e-- a----- k---. Nee, liever een andere keer. 0
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? Wa--- u o- i-----? Wacht u op iemand? 0
అవును, నా స్నేహితుడి కోసం Ja- o- m--- v-----. Ja, op mijn vriend. 0
ఇదిగో అతను వచ్చేసారు! Da-- k--- h-- n-- a--! Daar komt hij net aan! 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -