పదబంధం పుస్తకం

te స్విమ్మింగ్ పూల్ లో   »   fi Uimahallissa

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

స్విమ్మింగ్ పూల్ లో

50 [viisikymmentä]

Uimahallissa

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఫిన్నిష్ ప్లే చేయండి మరింత
ఈ రోజు చాలా వేడిగా ఉంది Tä---- o- k----. Tänään on kuuma. 0
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? Me------- u----------? Mennäänkö uimahalliin? 0
మీకు ఈత కొట్టాలని ఉందా? Ha------ m---- u-----? Haluatko mennä uimaan? 0
మీ వద్ద తుండు ఉందా? On-- s------ p-------? Onko sinulla pyyhettä? 0
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? On-- s------ u---------? Onko sinulla uimahousut? 0
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? On-- s------ u-------? Onko sinulla uimapuku? 0
మీకు ఈత కొట్టడం వచ్చా? Os----- u---? Osaatko uida? 0
మీకు డైవ్ చేయడం వచ్చా? Os----- s-------? Osaatko sukeltaa? 0
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? Os----- h----- v-----? Osaatko hypätä veteen? 0
షవర్ ఎక్కడ ఉంది? Mi--- s----- o-? Missä suihku on? 0
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? Mi--- p-------- o-? Missä pukuhuone on? 0
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? Mi--- u-------- o---? Missä uimalasit ovat? 0
నీళ్ళు లోతుగా ఉన్నాయా? On-- v--- s----? Onko vesi syvää? 0
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? On-- v--- p-------? Onko vesi puhdasta? 0
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? On-- v--- l-------? Onko vesi lämmintä? 0
నేను గడ్డకట్టుకుపోతున్నాను Mi--- p-------. Minua paleltaa. 0
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి Ve-- o- l---- k-----. Vesi on liian kylmää. 0
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను Lä---- n-- p--- v------. Lähden nyt pois vedestä. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -