పదబంధం పుస్తకం

te స్విమ్మింగ్ పూల్ లో   »   fr A la piscine

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

స్విమ్మింగ్ పూల్ లో

50 [cinquante]

A la piscine

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఫ్రెంచ్ ప్లే చేయండి మరింత
ఈ రోజు చాలా వేడిగా ఉంది Il f--- c---- a----------. Il fait chaud aujourd’hui. 0
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? Si n--- a------ à l- p------ ? Si nous allions à la piscine ? 0
మీకు ఈత కొట్టాలని ఉందా? As--- e---- d------ n---- ? As-tu envie d’aller nager ? 0
మీ వద్ద తుండు ఉందా? As--- u-- s-------- d- b--- ? As-tu une serviette de bain ? 0
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? As--- u-- c------ d- b--- ? As-tu une culotte de bain ? 0
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? As--- u- m------ d- b--- ? As-tu un maillot de bain ? 0
మీకు ఈత కొట్టడం వచ్చా? Sa----- n---- ? Sais-tu nager ? 0
మీకు డైవ్ చేయడం వచ్చా? Sa----- p------ ? Sais-tu plonger ? 0
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? Pe----- s----- d--- l---- ? Peux-tu sauter dans l’eau ? 0
షవర్ ఎక్కడ ఉంది? Où e-- l- d----- ? Où est la douche ? 0
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? Où e-- l- c----- p--- s- c------ ? Où est la cabine pour se changer ? 0
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? Où s--- l-- l------- d- p------ ? Où sont les lunettes de plongée ? 0
నీళ్ళు లోతుగా ఉన్నాయా? Es---- q-- l---- e-- p------- ? Est-ce que l’eau est profonde ? 0
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? Es---- q-- l---- e-- p----- ? Est-ce que l’eau est propre ? 0
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? Es---- q-- l---- e-- c----- ? Est-ce que l’eau est chaude ? 0
నేను గడ్డకట్టుకుపోతున్నాను Je c-----. Je caille. 0
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి L’--- e-- t--- f-----. L’eau est trop froide. 0
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను Je s--- m--------- d- l----. Je sors maintenant de l’eau. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -