పదబంధం పుస్తకం

te పని   »   de Arbeiten

55 [యాభై ఐదు]

పని

పని

55 [fünfundfünfzig]

Arbeiten

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు జర్మన్ ప్లే చేయండి మరింత
మీరు ఏమి చేస్తుంటారు? Wa- m----- S-- b--------? Was machen Sie beruflich? 0
నా భర్త డాక్టర్ Me-- M--- i-- A--- v-- B----. Mein Mann ist Arzt von Beruf. 0
నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను Ic- a------ h------- a-- K---------------. Ich arbeite halbtags als Krankenschwester. 0
తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము Ba-- b------- w-- R----. Bald bekommen wir Rente. 0
కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి Ab-- d-- S------ s--- h---. Aber die Steuern sind hoch. 0
మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ Un- d-- K------------------ i-- h---. Und die Krankenversicherung ist hoch. 0
మీరు ఏమి అవుదామనుకుంటున్నారు? Wa- w----- d- e----- w-----? Was willst du einmal werden? 0
నేను ఇంజనీరు అవుదామనుకుంటున్నాను Ic- m----- I-------- w-----. Ich möchte Ingenieur werden. 0
నేను కాలేజీ కి వెళ్దామనుకుంటున్నాను Ic- w--- a- d-- U---------- s--------. Ich will an der Universität studieren. 0
నేను శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Ic- b-- P---------. Ich bin Praktikant. 0
నాకు సంపాదన ఎక్కువ రాదు Ic- v------- n---- v---. Ich verdiene nicht viel. 0
నేను విదేశంలో శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Ic- m---- e-- P-------- i- A------. Ich mache ein Praktikum im Ausland. 0
ఆయన మా యజమాని Da- i-- m--- C---. Das ist mein Chef. 0
నాకు మంచి సహోద్యోగులు ఉన్నారు Ic- h--- n---- K-------. Ich habe nette Kollegen. 0
మేము అందరం తరచూ మధ్యాహ్నం కేఫ్ కి వెళ్తాము Mi----- g---- w-- i---- i- d-- K------. Mittags gehen wir immer in die Kantine. 0
నేను ఒక ఉద్యోగం వెతుకుతున్నాను Ic- s---- e--- S-----. Ich suche eine Stelle. 0
ఇప్పటికే నేను ఒక సంవత్సరం నుండి నిరుద్యోగిగా ఉన్నాను Ic- b-- s---- e-- J--- a---------. Ich bin schon ein Jahr arbeitslos. 0
ఈ దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు In d----- L--- g--- e- z- v---- A----------. In diesem Land gibt es zu viele Arbeitslose. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -