పదబంధం పుస్తకం

te తపాలా కార్యాలయం   »   px Nos correios

59 [యాభై తొమ్మిది]

తపాలా కార్యాలయం

తపాలా కార్యాలయం

59 [cinquenta e nove]

Nos correios

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు పోర్చుగీస్ (BR) ప్లే చేయండి మరింత
దగ్గరలో తపాలా కార్యాలయం ఎక్కడ ఉంది? On-- é o c------ m--- p------? Onde é o correio mais próximo? 0
తపాలా కార్యాలయం ఇక్కడ నుంచి దూరమా? É l---- a-- o c------ m--- p------? É longe até o correio mais próximo? 0
దగ్గరలో పోస్ట్ డబ్బా ఎక్కడ ఉంది? On-- é a c---- d- c------ m--- p------? Onde é a caixa de correio mais próxima? 0
నాకు కొన్ని స్టాంపులు కావాలి Eu p------ d- a----- s----. Eu preciso de alguns selos. 0
ఒక పోస్ట్ కార్డ్ మరియు ఉత్తరం కొరకు Pa-- u- p----- e u-- c----. Para um postal e uma carta. 0
అమెరికాకి పోస్టేజ్ ధర ఎంత? Qu---- é o s--- p--- o- E------ U-----? Quanto é o selo para os Estados Unidos? 0
ప్యాకెట్ ఎంత బరువు ఉంది? Qu---- p--- o p-----? Quanto pesa o pacote? 0
నేను దాన్ని యేర్ మెయిల్ ద్వారా పంపవచ్చా? Po--- m------- p-- c------ a----? Posso mandá-lo por correio aéreo? 0
అక్కడికి చేరుకోవటానికి ఎంత సమయం పట్టవచ్చు? Qu---- t---- l--- p--- c-----? Quanto tempo leva para chegar? 0
నేను ఎక్కడ నుంచి ఫోన్ ని చేసుకోవచ్చు? On-- p---- t--------? Onde posso telefonar? 0
దగ్గరలో టెలిఫోన్ బూత్ ఎక్కడ ఉంది? On-- é a c----- t--------- m--- p------? Onde é a cabine telefónica mais próxima? 0
మీ వద్ద కాలింగ్ కార్డ్ లు ఉన్నాయా? Te- c------ d- t-------? Tem cartões de telefone? 0
మీ వద్ద టెలిఫోన్ డైరెక్టరీ ఉందా? Te- u-- l---- t---------? Tem uma lista telefónica? 0
మీకు ఆస్ట్రియా కి యేరియా కోడ్ ఎంతో తెలుసా? Vo-- s--- o i--------- p--- a Á------? Você sabe o indicativo para a Áustria? 0
ఒక్క నిమిషం, నేను చూస్తాను Um m------- v-- v--. Um momento, vou ver. 0
లైన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది A l---- e--- s----- o------. A linha está sempre ocupada. 0
మీరు ఏ నంబర్ కి డైల్ చేసారు? Qu- n----- v--- d-----? Que número você discou? 0
మీరు మొదట సున్నా ని డైల్ చేయాలి! Pr------ t-- q-- d----- z---! Primeiro tem que discar zero! 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -