పదబంధం పుస్తకం

te పెద్దది-చిన్నది   »   de groß – klein

68 [అరవై ఎనిమిది]

పెద్దది-చిన్నది

పెద్దది-చిన్నది

68 [achtundsechzig]

groß – klein

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు జర్మన్ ప్లే చేయండి మరింత
పెద్దది మరియు చిన్నది gr-- u-- k---n groß und klein 0
ఏనుగు పెద్దగా ఉంటుంది De- E------ i-- g---. Der Elefant ist groß. 0
ఎలుక చిన్నదిగా ఉంటుంది Di- M--- i-- k----. Die Maus ist klein. 0
చీకటి-వెలుగు du---- u-- h--l dunkel und hell 0
రాత్రి చీకటిగా ఉంటుంది Di- N---- i-- d-----. Die Nacht ist dunkel. 0
పగలు వెలుతురు వెదజిమ్ముతుంటుంది De- T-- i-- h---. Der Tag ist hell. 0
ముసలి-పడుచు al- u-- j--g alt und jung 0
మా తాతగారు చాలా ముసలి వారు Un--- G-------- i-- s--- a--. Unser Großvater ist sehr alt. 0
70 ఏళ్ళ క్రితం ఆయన ఇంకా పడుచుగానే ఉన్నారు Vo- 70 J----- w-- e- n--- j---. Vor 70 Jahren war er noch jung. 0
అందం-కురూపి sc--- u-- h------h schön und hässlich 0
సీతాకోకచిలుక అందంగా ఉంది De- S------------ i-- s----. Der Schmetterling ist schön. 0
సాలీడు కురూపిగా ఉంది Di- S----- i-- h-------. Die Spinne ist hässlich. 0
లావు-సన్నం di-- u-- d--n dick und dünn 0
వంద కిలోలు తూగే ఆడది లావుగా ఉన్నట్లు లెక్క Ei-- F--- m-- 100 K--- i-- d---. Eine Frau mit 100 Kilo ist dick. 0
యాభై కిలోలు తూగే మొగవాడు సన్నగా ఉన్నట్లు లెక్క Ei- M--- m-- 50 K--- i-- d---. Ein Mann mit 50 Kilo ist dünn. 0
ఖరీదు-చవక te--- u-- b----g teuer und billig 0
కారు ఖరీదైనది Da- A--- i-- t----. Das Auto ist teuer. 0
సమాచారపత్రం చవకైనది Di- Z------ i-- b-----. Die Zeitung ist billig. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -