పదబంధం పుస్తకం

te సముచ్చయం 1   »   em Conjunctions 1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

సముచ్చయం 1

94 [ninety-four]

Conjunctions 1

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఆంగ్లము (US) ప్లే చేయండి మరింత
వర్షం ఆగేంతవరకూ ఆగండి Wa-- u---- t-- r--- s----. Wait until the rain stops. 0
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి Wa-- u---- I-- f-------. Wait until I’m finished. 0
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి Wa-- u---- h- c---- b---. Wait until he comes back. 0
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను I’-- w--- u---- m- h--- i- d--. I’ll wait until my hair is dry. 0
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను I’-- w--- u---- t-- f--- i- o---. I’ll wait until the film is over. 0
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను I’-- w--- u---- t-- t------ l---- i- g----. I’ll wait until the traffic light is green. 0
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Wh-- d- y-- g- o- h------? When do you go on holiday? 0
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? Be---- t-- s----- h-------? Before the summer holidays? 0
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే Ye-- b----- t-- s----- h------- b----. Yes, before the summer holidays begin. 0
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Re---- t-- r--- b----- t-- w----- b-----. Repair the roof before the winter begins. 0
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి Wa-- y--- h---- b----- y-- s-- a- t-- t----. Wash your hands before you sit at the table. 0
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Cl--- t-- w----- b----- y-- g- o--. Close the window before you go out. 0
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Wh-- w--- y-- c--- h---? When will you come home? 0
క్లాస్ తరువాతా? Af--- c----? After class? 0
అవును, క్లాస్ అయిపోయిన తరువాత Ye-- a---- t-- c---- i- o---. Yes, after the class is over. 0
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు Af--- h- h-- a- a-------- h- c---- n-- w--- a------. After he had an accident, he could not work anymore. 0
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు Af--- h- h-- l--- h-- j--- h- w--- t- A------. After he had lost his job, he went to America. 0
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు Af--- h- w--- t- A------- h- b----- r---. After he went to America, he became rich. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -