పదబంధం పుస్తకం

te సముచ్చయం 1   »   ja 接続詞1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

సముచ్చయం 1

94 [九十四]

94 [Kutoshi]

接続詞1

[setsuzokushi 1]

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   
తెలుగు జపనీస్ ప్లే చేయండి మరింత
వర్షం ఆగేంతవరకూ ఆగండి 雨が やむまで 、 待って 。 雨が やむまで 、 待って 。 0
am- g- y--- m---- m----.ame ga yamu made, matte.
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి 私が 終わるまで 、 待って 。 私が 終わるまで 、 待って 。 0
wa----- g- o---- m---- m----.watashi ga owaru made, matte.
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి 彼が 戻ってくるまで 、 待って 。 彼が 戻ってくるまで 、 待って 。 0
ka-- g- m------ k--- m---- m----.kare ga modotte kuru made, matte.
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను 髪が 乾くまで 待ちます 。 髪が 乾くまで 待ちます 。 0
ka-- g- k----- m--- m--------.kami ga kawaku made machimasu.
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను 映画が 終わるまで 待ちます 。 映画が 終わるまで 待ちます 。 0
ei-- g- o---- m--- m--------.eiga ga owaru made machimasu.
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను 信号が 青に 変わるまで 待ちます 。 信号が 青に 変わるまで 待ちます 。 0
sh---- g- a- n- k----- m--- m--------.shingō ga ao ni kawaru made machimasu.
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? あなたは いつ 旅行に 行くの です か ? あなたは いつ 旅行に 行くの です か ? 0
an--- w- i--- r---- n- i-- n----- k-?anata wa itsu ryokō ni iku nodesu ka?
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? 夏休み前 ? 夏休み前 ? 0
na--------- z--?natsuyasumi zen?
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే ええ 、 夏休みが 始まる 前に 。 ええ 、 夏休みが 始まる 前に 。 0
e e- n---------- g- h------- m-- n-.e e, natsuyasumi ga hajimaru mae ni.
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి 冬が 来る 前に 屋根を 直して ! 冬が 来る 前に 屋根を 直して ! 0
fu------------- y--- o n-------!fuyugakurumaeni yane o naoshite!
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి テーブルに つく 前に 手を 洗って ! テーブルに つく 前に 手を 洗って ! 0
tē---- n- t---- m-- n- t- o a-----!tēburu ni tsuku mae ni te o aratte!
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి 出て行く 前に 窓を 閉めて ! 出て行く 前に 窓を 閉めて ! 0
de----- m-- n- m--- o s------!deteiku mae ni mado o shimete!
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? あなたは いつ 家に 帰って くるの です か ? あなたは いつ 家に 帰って くるの です か ? 0
an--- w- i------ n- k----- k--- n----- k-?anata wa itsu-ka ni kaette kuru nodesu ka?
క్లాస్ తరువాతా? 授業の 後 ? 授業の 後 ? 0
ju--- n- a--?jugyō no ato?
అవును, క్లాస్ అయిపోయిన తరువాత ええ 、 次の 授業が 終わったら 。 ええ 、 次の 授業が 終わったら 。 0
e e---- n- j---- g- o-------.e e,-ji no jugyō ga owattara.
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు 事故の 後 、 彼は もう 仕事を する ことが 出来なかった 。 事故の 後 、 彼は もう 仕事を する ことが 出来なかった 。 0
ji-- n- a--- k--- w- m- s------ o s--- k--- g- d----------.jiko no ato, kare wa mō shigoto o suru koto ga dekinakatta.
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు 彼は 失業後 、 アメリカへ 行った 。 彼は 失業後 、 アメリカへ 行った 。 0
ka-- w- s------------ A------ e i---.kare wa shitsugyō-go, Amerika e itta.
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు アメリカへ 行った後 、 彼は お金持ちに なった 。 アメリカへ 行った後 、 彼は お金持ちに なった 。 0
am----- e i--- n----- k--- w- o k-------- n- n----.amerika e itta nochi, kare wa o kanemochi ni natta.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -