పదబంధం పుస్తకం

te సముచ్చయం 3   »   es Conjunciones 3

96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

సముచ్చయం 3

96 [noventa y seis]

Conjunciones 3

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్పానిష్ ప్లే చేయండి మరింత
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను (Y-) m- l------ e- c----- s---- e- d----------. (Yo) me levanto en cuanto suena el despertador.
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను Me s----- c------ /-- e- c----- t---- q-- e-------. Me siento cansado /-a en cuanto tengo que estudiar.
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను De---- d- t------- e- c----- t---- 60 a---. Dejaré de trabajar en cuanto tenga 60 años.
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? ¿C----- l------ (u----)? ¿Cuándo llamará (usted)?
నాకు తీరిక దొరకంగానే En c----- t---- u- m------. En cuanto tenga un momento.
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు Ll----- e- c----- t---- t-----. Llamará en cuanto tenga tiempo.
మీరు ఎంత సేపు పని చేస్తారు? ¿H---- c----- v- a t------- (u----)? ¿Hasta cuándo va a trabajar (usted)?
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను Tr------- m------- p----. Trabajaré mientras pueda.
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను Tr------- m------- e--- b--- d- s----. Trabajaré mientras esté bien de salud.
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు (É-) e--- e- l- c---- e- v-- d- t-------. (Él) está en la cama, en vez de trabajar.
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది (E---) l-- e- p--------- e- l---- d- c------. (Ella) lee el periódico, en lugar de cocinar.
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు (É-) e--- e- e- b--- e- l---- d- i--- a c---. (Él) está en el bar, en lugar de irse a casa.
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు Po- l- q-- y- s-- (é-) v--- a---. Por lo que yo sé, (él) vive aquí.
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. Po- l- q-- y- s-- s- e----- e--- e------. Por lo que yo sé, su esposa está enferma.
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. Po- l- q-- y- s-- (é-) n- t---- t------. Por lo que yo sé, (él) no tiene trabajo.
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని (Y-) m- q---- d------- s- n-- h----- l------ a t-----. (Yo) me quedé dormido, si no, habría llegado a tiempo.
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని (Y-) p---- e- a------- s- n-- h----- l------ a t-----. (Yo) perdí el autobús, si no, habría llegado a tiempo.
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని No e------- e- c------ s- n-- h----- l------ a t-----. No encontré el camino, si no, habría llegado a tiempo.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -