పదబంధం పుస్తకం

te సముచ్చయం 4   »   es Conjunciones 4

97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

సముచ్చయం 4

97 [noventa y siete]

Conjunciones 4

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్పానిష్ ప్లే చేయండి మరింత
టీ.వీ. మోగుతున్నపటికీ ఆయన పడుకుండిపోయారు Él s- q---- d------ / s- d------ a----- e- t-------- e----- e--------. Él se quedó dormido / se durmió, aunque el televisor estaba encendido.
ఆలస్యం అయిపోనప్పటికీ ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు Él s- q---- u- r--- m--- a----- y- e-- t----. Él se quedó un rato más, aunque ya era tarde.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నప్పటికీ ఆయన రాలేదు Él n- v---- a----- h------- q------. Él no vino, aunque habíamos quedado.
టీ.వీ. మోగుతూనే ఉంది. అయినా ఆయన పడుకుండిపోయారు El t-------- e----- e--------. S-- e------- s- q---- d------ / s- d-----. El televisor estaba encendido. Sin embargo, se quedó dormido / se durmió.
ఆలస్యం అయిపోయింది. అయినా ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు Ya e-- t----. S-- e------- s- q---- u- r--- m--. Ya era tarde. Sin embargo, se quedó un rato más.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నము. అయినా ఆయన రాలేదు Ha------ q------. S-- e------- n- v---. Habíamos quedado. Sin embargo, no vino.
ఆయన వద్ద లైసెన్స్ లేకపోయినా కారు నడుపుతారు. Au---- (é-) n- t---- p------ d- c-------- c------. Aunque (él) no tiene permiso de conducir, conduce.
రోడ్డు జారుడుగా ఉన్నా ఆయన చాలా వేగంగా బండిని నడుపుతారు. Au---- l- c---- e--- r----------- c------ m-- d------. Aunque la calle está resbaladiza, conduce muy deprisa.
ఆయన మందు తాగి ఉన్నా కూడా సైకిల్ ని తోక్కుతారు. Au---- e--- b-------- v- e- b--------. Aunque está borracho, va en bicicleta.
ఆయన వద్ద లైసెన్సు లేనప్పటికీ, ఆయన కార్ నడుపుతున్నారు No t---- p------ d- c-------. S-- e------- c------. No tiene permiso de conducir. Sin embargo, conduce.
రోడ్డు జారుడుగా ఉన్నప్పటికీ, ఆయన వేగంగా బండీ నడుపుతున్నారు La c---- e--- r----------. S-- e------- c------ m-- d------. La calle está resbaladiza. Sin embargo, conduce muy deprisa.
ఆయన తాగి ఉన్నప్పటికీ, ఆయన బైక్ నడుపుతున్నారు Él e--- b-------. S-- e------- v- e- b--------. Él está borracho. Sin embargo, va en bicicleta.
ఆమె కాలేజ్ కి వెళ్ళినప్పటికీ, ఆమెకి ఉద్యోగం దొరకలేదు El-- n- e-------- t------- a----- h- e--------. Ella no encuentra trabajo, aunque ha estudiado.
ఆమె నొప్పితో ఉన్నప్పటికీ, ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు El-- n- v- a- m------ a----- t---- d------. Ella no va al médico, aunque tiene dolores.
ఆమె వద్ద డబ్బు లేనప్పటికీ, ఆమె కారు కొన్నది El-- s- c----- u- c----- a----- n- t---- d-----. Ella se compra un coche, aunque no tiene dinero.
ఆమె కాలేజ్ కి వెళ్ళింది. అయినప్పటికీ ఆమెకి ఉద్యోగం దొరకలేదు El-- h- e-------- u-- c------ u------------. S-- e------- n- e-------- t------. Ella ha estudiado una carrera universitaria. Sin embargo, no encuentra trabajo.
ఆమె నొప్పితో ఉంది. అయినప్పటికీ ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు El-- t---- d------. S-- e------- n- v- a- m-----. Ella tiene dolores. Sin embargo, no va al médico.
ఆమె వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ ఆమె కారు కొన్నది El-- n- t---- d-----. S-- e------- s- c----- u- c----. Ella no tiene dinero. Sin embargo, se compra un coche.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -