فریز بُک

ur ‫مشاغل‬   »   te పనులు

‫13 [تیرہ]‬

‫مشاغل‬

‫مشاغل‬

13 [పదమూడు]

13 [Padamūḍu]

పనులు

[Panulu]

منتخب کریں کہ آپ کس طرح ترجمہ دیکھنا چاہتے ہیں:   
اردو تیلگو چالو کریں مزید
‫مارتھا کیا کرتی ہے؟‬ మార్థా ఏం పని చేస్తుంది? మార్థా ఏం పని చేస్తుంది? 1
Mā---ā--ṁ----i----t--di? Mārthā ēṁ pani cēstundi?
‫وہ دفتر میں کام کرتی ہے-‬ ఆమె ఒక ఆఫీసులో పని చేస్తుంది ఆమె ఒక ఆఫీసులో పని చేస్తుంది 1
Ā-e ok- āp----l- p--- c-s-u--i Āme oka āphīsulō pani cēstundi
‫وہ کمپیوٹر پہ کام کرتی ہے-‬ ఆమె కంప్యూటర్ పని చేస్తుంది ఆమె కంప్యూటర్ పని చేస్తుంది 1
Ā---ka-py-ṭar --ni-cē---n-i Āme kampyūṭar pani cēstundi
‫مارتھا کہاں ہے؟‬ మార్థా ఎక్కడ ఉంది? మార్థా ఎక్కడ ఉంది? 1
M----ā -------und-? Mārthā ekkaḍa undi?
‫سنیما میں-‬ సినిమా థియేటర్ వద్ద సినిమా థియేటర్ వద్ద 1
Si-i-- -h--ē-a----d-a Sinimā thiyēṭar vadda
‫وہ فلم دیکھ رہی ہے-‬ ఆమె ఒక సినిమా చూస్తోంది ఆమె ఒక సినిమా చూస్తోంది 1
Ā-e-oka s--im--cū---ndi Āme oka sinimā cūstōndi
‫پیٹر کیا کرتا ہے؟‬ పీటర్ ఏం పని చేస్తాడు? పీటర్ ఏం పని చేస్తాడు? 1
Pīṭ-- ēṁ p--i -ēst--u? Pīṭar ēṁ pani cēstāḍu?
‫وہ یونیورسٹی میں پڑھتا ہے-‬ అతను యూనివర్సిటీ లో చదువుతున్నాడు అతను యూనివర్సిటీ లో చదువుతున్నాడు 1
Atan- -ū-iv-rsi-ī -ō-c-d--utu-nāḍu Atanu yūnivarsiṭī lō caduvutunnāḍu
‫وہ زبانیں سیکھ رہا ہے-‬ అతను భాషలని చదువుతున్నాడు అతను భాషలని చదువుతున్నాడు 1
A-a-- bhā-alani cad-vu--n---u Atanu bhāṣalani caduvutunnāḍu
‫پیٹر کہاں ہے؟‬ పీటర్ ఎక్కడ ఉన్నాడు? పీటర్ ఎక్కడ ఉన్నాడు? 1
Pīṭa- ek--ḍa ---ā-u? Pīṭar ekkaḍa unnāḍu?
‫کیفے میں-‬ కఫే లో కఫే లో 1
Ka-hē -ō Kaphē lō
‫وہ کافی پی رہا ہے-‬ అతను కాఫీ తాగుతున్నాడు అతను కాఫీ తాగుతున్నాడు 1
Ata---kā-h--t-gu-un---u Atanu kāphī tāgutunnāḍu
‫وہ لوگ کہاں جانا پسند کرتے ہیں؟‬ వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టం? వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టం? 1
Vāḷḷ----e----a-----ḷḷaḍaṁ --ṭ--? Vāḷḷaki ekkaḍaki veḷḷaḍaṁ iṣṭaṁ?
‫کنسرٹ میں-‬ గాన కచేరీలో గాన కచేరీలో 1
Gā-a k-c-rī-ō Gāna kacērīlō
‫وہ موسیقی شوق سے سنتے ہیں-‬ వాళ్ళకి సంగీతం వినడమంటే ఇష్టం వాళ్ళకి సంగీతం వినడమంటే ఇష్టం 1
Vāḷ---- -aṅgīta---i-a--------iṣṭaṁ Vāḷḷaki saṅgītaṁ vinaḍamaṇṭē iṣṭaṁ
‫وہ لوگ کہاں جانا پسند نہیں کرتے ہیں؟‬ వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టముండదు? వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టముండదు? 1
Vāḷḷ--i-e--aḍ--i-ve--aḍ-- iṣṭam-----u? Vāḷḷaki ekkaḍaki veḷḷaḍaṁ iṣṭamuṇḍadu?
‫ڈسکو میں-‬ డిస్కో కి డిస్కో కి 1
Ḍ--k---i Ḍiskō ki
‫انہیں ناچنے کا شوق نہیں ہے-‬ వాళ్ళకి నాట్యమాడటం ఇష్టం లేదు వాళ్ళకి నాట్యమాడటం ఇష్టం లేదు 1
Vāḷḷak---āṭyam-ḍaṭa- i-ṭaṁ--ē-u Vāḷḷaki nāṭyamāḍaṭaṁ iṣṭaṁ lēdu

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -