فریز بُک

ur ‫کسی چیز کی درخواست کرنا‬   »   te అడగటం

‫74 [چوہتّر]‬

‫کسی چیز کی درخواست کرنا‬

‫کسی چیز کی درخواست کرنا‬

74 [డెబ్బై నాలుగు]

74 [Ḍebbai nālugu]

అడగటం

[Aḍagaṭaṁ]

منتخب کریں کہ آپ کس طرح ترجمہ دیکھنا چاہتے ہیں:   
اردو تیلگو چالو کریں مزید
‫کیا آپ میرے بال کاٹ سکتے ہیں ؟‬ మీరు నా జుట్టు కత్తిరించగలరా? మీరు నా జుట్టు కత్తిరించగలరా? 1
M-ru -- juṭ-- k-ttiri--c-ga--r-? Mīru nā juṭṭu kattirin̄cagalarā?
‫مہربانی کر کے زیادہ چھوٹے نہیں -‬ మరీ తక్కువగా కాదు మరీ తక్కువగా కాదు 1
M--ī t-----a-ā-kā-u Marī takkuvagā kādu
‫تھوڑے چھوٹے‬ కొంచం పొట్టిగా చేయండి కొంచం పొట్టిగా చేయండి 1
Ko-̄--------i---cēya--i Kon̄caṁ poṭṭigā cēyaṇḍi
‫کیا آپ تصویریں دھو سکتے ہیں ؟‬ మీరు పిక్చర్లు తీయగలరా? మీరు పిక్చర్లు తీయగలరా? 1
M----p-kc---u-tīy-------? Mīru pikcarlu tīyagalarā?
‫تصویریں سی ڈی پر ہیں -‬ పిక్చర్లు సీ.డీ. లో ఉన్నాయి పిక్చర్లు సీ.డీ. లో ఉన్నాయి 1
Pik-ar-- -ī.-ī- -ō-u----i Pikcarlu sī.Ḍī. Lō unnāyi
‫تصویریں کیمرے میں ہیں -‬ పిక్చర్లు కేమరా లో ఉన్నాయి పిక్చర్లు కేమరా లో ఉన్నాయి 1
P--ca-------a-ā-lō unnāyi Pikcarlu kēmarā lō unnāyi
‫کیا آپ گھڑی کی مرمت کر سکتے ہیں ؟‬ మీరు గడియారాన్ని బాగు చేయగలరా? మీరు గడియారాన్ని బాగు చేయగలరా? 1
Mī-u--a----r--n- bā-- -ēy--al-rā? Mīru gaḍiyārānni bāgu cēyagalarā?
‫گلاس ٹوٹا ہوا ہے -‬ అద్దం విరిగిపోయింది అద్దం విరిగిపోయింది 1
A--aṁ-v----ipō-indi Addaṁ virigipōyindi
‫بیٹری خالی ہے -‬ బ్యాటరీ అయిపోయింది బ్యాటరీ అయిపోయింది 1
Byā---ī-a--p---ndi Byāṭarī ayipōyindi
‫کیا آپ قمیض استری کر سکتے ہیں ؟‬ మీరు చొక్కా ని ఇస్త్రీ చేయగలరా? మీరు చొక్కా ని ఇస్త్రీ చేయగలరా? 1
M--u co-k- n--is--- --y-g----ā? Mīru cokkā ni istrī cēyagalarā?
‫کیا آپ پینٹ دھو سکتے ہیں ؟‬ ప్యాంట్లను శుభ్రపరచగలరా? ప్యాంట్లను శుభ్రపరచగలరా? 1
P----l--u---bhr----a---a-a--? Pyāṇṭlanu śubhraparacagalarā?
‫کیا آپ جوتے کی مرمت کر سکتے ہیں ؟‬ మీరు షూలను బాగు చేయగలరా? మీరు షూలను బాగు చేయగలరా? 1
Mīr--ṣū--n- bāg--cē--gala-ā? Mīru ṣūlanu bāgu cēyagalarā?
‫کیا آپ مجھے ماچس دے سکتے ہیں ؟‬ మీ వద్ద బత్తీ ఉందా? మీ వద్ద బత్తీ ఉందా? 1
M--v-dda-b--t- un-ā? Mī vadda battī undā?
‫کیا آپ کے پاس ماچس یا لائٹر ہے ؟‬ మీ వద్ద అగ్గిపెట్టె గానీ లేదా లైటర్ గానీ ఉన్నాయా? మీ వద్ద అగ్గిపెట్టె గానీ లేదా లైటర్ గానీ ఉన్నాయా? 1
M---a-d------p-ṭṭ- --nī l-dā----ṭar -----u--ā--? Mī vadda aggipeṭṭe gānī lēdā laiṭar gānī unnāyā?
‫کیا آپ کے پاس ایک ایش ٹرے ہے ؟‬ మీ వద్ద యాష్ ట్రే ఉందా? మీ వద్ద యాష్ ట్రే ఉందా? 1
Mī-v-dd- ----ṭrē--n-ā? Mī vadda yāṣ ṭrē undā?
‫کیا آپ سگار پیتے ہیں ؟‬ మీరు సిగార్లు త్రాగుతారా? మీరు సిగార్లు త్రాగుతారా? 1
Mīru--igārlu-t---ut---? Mīru sigārlu trāgutārā?
‫کیا آپ سگریٹ پیتے ہیں ؟‬ మీరు సిగరెట్లు త్రాగుతారా? మీరు సిగరెట్లు త్రాగుతారా? 1
Mīr--si-----l- ----ut--ā? Mīru sigareṭlu trāgutārā?
‫کیا آپ پائپ پیتے ہیں ؟‬ మీరు పైప్ ని పీలుస్తారా? మీరు పైప్ ని పీలుస్తారా? 1
M-r---a-p-n---īlustā--? Mīru paip ni pīlustārā?

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -