పెద్ద జంతువులు Big animals

alligator
పెద్ద మొసలి

antlers
దుప్పి కొమ్ములు

baboon
బబూన్

bear
ఎలుగుబంటి

buffalo
గేదె

camel
ఒంటె

cheetah
చిరుత

cow
గోవు

crocodile
మొసలి

dinosaur
డైనోసార్

donkey
గాడిద

dragon
డ్రాగన్

elephant
ఏనుగు

giraffe
జిరాఫీ

gorilla
గొరిల్లా

hippo
హిప్పో

horse
గుర్రము

kangaroo
కంగారూ

leopard
చిఱుతపులి

lion
సింహము

llama
ఒక విధమైన ఒంటె

lynx
శివంగి

monster
భూతము

moose
దుప్పి

ostrich
నిప్పుకోడి

panda
పెద్ద జంతువు

pig
పంది

polar bear
ధ్రువ ఎలుగుబంటి

puma
చిరుతపులి

rhino
రైనో

stag
మగ జింక

tiger
పులి

walrus
నీటి గుర్రము

wild horse
అడవి గుర్రం

zebra
చారల గుర్రము