తెలుగు » డానిష్   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [enogtyve]

Small Talk 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [enogtyve]

Small Talk 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుdansk
మీరు ఎక్కడనుంచి వచ్చారు? Hv-- k----- d- f--?
బేసల్ నుండి Fr- B----.
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ba--- l----- i S------.
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Må j-- p--------- d-- f-- h-. M-----?
ఆయన విదేశీయులు Ha- e- u--------.
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు Ha- t---- f---- s----.
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Er d- h-- f-- f----- g---?
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను Ne-- j-- v-- h-- o--- s----- å-.
కానీ, ఒక్క వారం రోజుల పాటే Me- k-- i e- u--.
   
మీకు ఇక్కడ నచ్చిందా? Hv-- s---- d- o- s-----?
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు Go--. F--- e- r---.
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది Og l--------- s---- j-- o--- g--- o-.
   
మీరు ఏమి చేస్తుంటారు? Hv-- a------- d- s--?
నేను అనువాదకుడని / అనువాదకురాలిని Je- e- o---------.
నేను పుస్తకాలను అనువదిస్తాను Je- o--------- b----.
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Er d- h-- a----?
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు Ne-- m-- k--- / m-- m--- e- h-- o---.
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు Og d-- e- m--- t- b---.