పదబంధం పుస్తకం

te డాక్టర్ వద్ద   »   da Hos lægen

57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

డాక్టర్ వద్ద

57 [syvoghalvtreds]

Hos lægen

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు డానిష్ ప్లే చేయండి మరింత
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది Je- h-- e- t-- h-- l----. Jeg har en tid hos lægen. 0
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది Je- h-- t-- k------ t-. Jeg har tid klokken ti. 0
మీ పేరు ఏమిటి? Hv-- e- d-- n---? Hvad er dit navn? 0
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి Ta- p---- i v------------. Tag plads i venteværelset. 0
డాక్టర్ దారిలో ఉన్నారు Læ--- k----- s----. Lægen kommer snart. 0
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? Hv-- e- d- f--------? Hvor er du forsikret? 0
నేను మీకు ఏమి చేయగలను? Hv-- k-- j-- g--- f-- d--? Hvad kan jeg gøre for dig? 0
మీకు ఏమైనా నొప్పి ఉందా? Ha- d- s------? Har du smerter? 0
ఎక్కడ నొప్పిగా ఉంది? Hv-- g-- d-- o---? Hvor gør det ondt? 0
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది Je- h-- a---- s------ i r-----. Jeg har altid smerter i ryggen. 0
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది Je- h-- t-- h--------. Jeg har tit hovedpine. 0
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది Je- h-- n---- g---- m-------. Jeg har nogle gange mavepine. 0
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి! Ta- t---- a- o----------. Tag tøjet af overkroppen. 0
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి Væ- s-- a- l---- d-- p- b------! Vær sød at lægge dig på briksen! 0
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది Bl--------- e- i o----. Blodtrykket er i orden. 0
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను Je- g---- d-- e- i------------. Jeg giver dig en indsprøjtning. 0
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను Je- g---- d-- n---- t--------. Jeg giver dig nogle tabletter. 0
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను Je- g---- d-- e- r----- t-- a-------. Jeg giver dig en recept til apoteket. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -