తెలుగు » డానిష్   కారణాలు చెప్పడం 2


76 [డెబ్బై ఆరు]

కారణాలు చెప్పడం 2

-

76 [seksoghalvfjerds]

begrunde noget 2

76 [డెబ్బై ఆరు]

కారణాలు చెప్పడం 2

-

76 [seksoghalvfjerds]

begrunde noget 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుdansk
మీరు ఎందుకు రాలేదు? Hv----- k-- d- i---?
నాకు ఒంట్లో బాగాలేదు Je- v-- s--.
నాకు ఒంట్లో బాగాలేదు అందుకే నేను రాలేదు Je- k-- i---- f---- j-- v-- s--.
   
ఆమె ఎందుకు రాలేదు? Hv----- k-- h-- i---?
ఆమె అలిసిపోయింది Hu- v-- t---.
ఆమె అలిసిపోయింది అందుకే ఆమె రాలేదు Hu- k-- i---- f---- h-- v-- t---.
   
అతను ఎందుకు రాలేదు? Hv----- k-- h-- i---?
అతనికి ఆసక్తి లేదు Ha- h---- i--- l---.
అతనికి ఆసక్తి లేనందు వలన అతను రాలేదు Ha- k-- i---- f---- h-- i--- h---- l---.
   
మీరు ఎందుకు రాలేదు? Hv----- k-- I i---?
మా కార్ చెడిపోయింది Vo--- b-- v-- i s------.
మా కార్ చెడిపోయినందు వలన మేము రాలేదు Vi k-- i---- f---- v---- b-- v-- i s------.
   
ఆ మనుషులు ఎందుకు రాలేదు? Hv----- k-- f--- i---?
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు De n---- i--- t----.
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు అందువలన వాళ్ళు రాలేదు De k-- i---- f---- d- i--- n---- t----.
   
మీరు ఎందుకు రాలేదు? Hv----- k-- d- i---?
నన్ను రానీయలేదు Je- m---- i---.
నన్ను రానీయలేదు అందువలన నేను రాలేదు Je- k-- i---- f---- j-- i--- m----.