తెలుగు » డానిష్   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [nioghalvfems]

Genitiv

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [nioghalvfems]

Genitiv

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుdansk
నా స్నేహితురాలి పిల్లి. mi- v------- k-t
నా స్నేహితుని కుక్క. mi- v--- h--d
నా పిల్లల బొమ్మలు. mi-- b---- l-----j
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. De- e- m-- k------- f-----.
ఇది నా సహొద్యోగి యొక్క కారు. De- e- m-- k------- b--.
ఇది నా సహొద్యోగి యొక్క పని. De- e- m-- k------- a------.
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. Kn----- p- s------- e- f----- a-.
గారేజీ తాళంచెవి పోయింది. Nø---- t-- g------ e- v--.
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. Ch----- c------- e- i s------.
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Hv-- e- p----- f-------?
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Hv----- k----- j-- t-- h----- f-------- h--?
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. Hu--- l----- f-- e---- a- g----.
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Hv-- h----- S------- h--------?
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Hv-- e- b----- t----?
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Hv-- h----- n-------- b---?
   
పిల్లల సెలవులు ఎప్పుడు? Hv----- e- b------- s---------?
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Hv----- e- l----- t--------?
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Hv-- e- m------ å-----------?