తెలుగు » నార్వేయియన్   సముచ్చయం 1


94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [nittifire]

Konjunksjoner 1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [nittifire]

Konjunksjoner 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుnorsk
వర్షం ఆగేంతవరకూ ఆగండి Ve-- t-- d-- h-- s------ å r----.
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి Ve-- t-- j-- e- f-----.
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి Ve-- t-- h-- k----- t------.
   
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను Je- v----- t-- h---- m--- e- t---.
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను Je- v----- t-- f----- e- o---.
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను Je- v----- t-- l---- e- g----.
   
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Nå- r----- d- p- f----?
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? Fø- s-----------?
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే Ja- f-- s----------- b-------.
   
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Fi-- t---- f-- v------- k-----.
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి Va-- h------ f-- d- s----- d-- v-- b-----.
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Lu-- v------ f-- d- g-- u-.
   
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Nå- k----- d- h---?
క్లాస్ తరువాతా? Et--- u-------------?
అవును, క్లాస్ అయిపోయిన తరువాత Ja- e---- a- u------------- e- o---.
   
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు Et--- a- h-- h---- h--- e- u----- k---- h-- i--- j---- l-----.
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు Et--- a- h-- h---- m----- j----- d-- h-- t-- A------.
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు Et--- a- h-- h---- d---- t-- A------ b-- h-- r--.