తెలుగు » ఇండొనేషియన్   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [dua puluh satu]

Percakapan Kecil 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [dua puluh satu]

Percakapan Kecil 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbahasa Indonesia
మీరు ఎక్కడనుంచి వచ్చారు? Da-- m--- a--- A---?
బేసల్ నుండి Da-- B----.
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ba--- t------- d- S----.
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Bo------ s--- m------------- A--- d----- B---- M-----?
ఆయన విదేశీయులు Di- o---- a----.
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు Di- b-------- b------- b-----.
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Ap---- i-- p------ k------ A--- k-----?
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను Ti---- s--- p----- k----- t---- k------.
కానీ, ఒక్క వారం రోజుల పాటే Ta-- h---- s--- m-----.
   
మీకు ఇక్కడ నచ్చిందా? Ap---- A--- s--- d- s---?
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు Sa---- s---. O------------- r----.
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది Sa-- j--- s--- p-------------.
   
మీరు ఏమి చేస్తుంటారు? Ap- p-------- A---?
నేను అనువాదకుడని / అనువాదకురాలిని Sa-- p---------.
నేను పుస్తకాలను అనువదిస్తాను Sa-- m------------ b--------.
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? An-- k----- s------ s---?
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు Ti---- i---- / s---- s--- j--- a-- d- s---.
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు Di s--- i-- k---- a--- k---.