పదబంధం పుస్తకం

te ఆటలు   »   id Olahraga

49 [నలభై తొమ్మిది]

ఆటలు

ఆటలు

49 [empat puluh sembilan]

Olahraga

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఇండొనేసియన్ ప్లే చేయండి మరింత
మీరు వ్యాయామం చేస్తారా? Ka-- b----------? Kamu berolahraga? 0
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం Ya- s--- h---- b-------. Ya, saya harus bergerak. 0
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని Sa-- a------ p---------- o-------. Saya anggota perkumpulan olahraga. 0
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము Ka-- b------ s---- b---. Kami bermain sepak bola. 0
ఒక్కోసారి మేము ఈత కొడతాము Ka----------- k--- b-------. Kadang-kadang kami berenang. 0
లేదా మేము సైకిల్ తొక్కుతాము At-- k--- b--------. Atau kami bersepeda. 0
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది Di k--- k--- a-- s------ s---- b---. Di kota kami ada stadion sepak bola. 0
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది Ju-- a-- k---- r----- d----- s----. Juga ada kolam renang dengan sauna. 0
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది Da- a-- l------- g---. Dan ada lapangan golf. 0
టీవీ లో ఏమి వస్తోంది? Ad- a-- d- t-------? Ada apa di televisi? 0
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది Se---- a-- p----------- s---- b---. Sedang ada pertandingan sepak bola. 0
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది Ke--------- J----- b------ m------ I------. Kesebelasan Jerman bermain melawan Inggris. 0
ఎవరు గెలుస్తున్నారు? Si--- y--- m-----? Siapa yang menang? 0
నాకు తెలియదు Sa-- t---- t---. Saya tidak tahu. 0
ప్రస్తుతం ఇది టై అయ్యింది Sa---- s--- i-- m---- s---. Sampai saat ini masih seri. 0
రెఫరీ బెల్జియం దేశస్థుడు Wa------ b------ d--- B-----. Wasitnya berasal dari Belgia. 0
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది Se------ a-- t-------- p------. Sekarang ada tendangan penalti. 0
గోల్! ఒకటి-సున్నా! Go-- S----------! Gol! Satu-kosong! 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -